106
టాలీవుడ్ స్టార్ హీరో(Tollywood Star Hero) మంచు మనోజ్ దంపతులు(Manchu Manoj Couple) తల్లిదండ్రులయ్యారు. శనివారం ఉదయం మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో రాసుకోస్తూ.. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. మనోజ్, మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషంగా ఉన్నాడు. అప్పుడే తనకి ఎంఎం పులి(MM Puli) అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మే5 న శిల్పకళావేదికలోదర్శకరత్న డాక్టర్ దాసరినారాయణరావు 77వజయంతి వేడుకలు!!!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.