Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Sports LSG vs DC IPL 2024 | ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో విజ‌యం..

LSG vs DC IPL 2024 | ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో విజ‌యం..

by Satya
Delhi Capitals second victory in IPL seventeenth season

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌(IPL Seventeenth Season)లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) రెండో విజ‌యం సాధించింది. మెగా టోర్నీలో హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ల‌క్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) పై జ‌య‌భేరి మోగించింది. యువ ఆల్‌రౌండ‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌(55) అర్ధ శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. కెప్టెన్ రిష‌భ్ పంత్(41) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు.

ఇది చదవండి: GT vs PBKS IPL 2024 | గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

చివ‌ర్లో స్ట‌బ్స్(15 నాఔట్), షై హోప్‌(11 నాటౌట్‌)లు ఆడుతూ పాడుతూ లాంఛ‌నంగా ముగించారు. దాంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ ఓట‌మి త‌ప్పించుకుంది. పంత్ సేన పంచ్‌తో ల‌క్నో జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అంతేకాదు ఐపీఎల్ చ‌రిత్ర‌లో 160కి పైగా స్కోర్ల‌ను 13సార్లు కాపాడుకున్న ల‌క్నోకు ఇది మింగుడుప‌డ‌ని ఓట‌మే.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: