టీడీడీలో పలు సేవలు రద్దు..

TTD

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలను రద్దు చేసింది&period; సంక్రాంతి సందర్భంగా 14à°¨ శ్రీ గోవిందరాజులస్వామివారి ఆలయంలో భోగితేరు&comma; 15à°¨ మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు&period; 14à°¨ సాయంత్రం 5&period;30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు&comma; శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగిస్తారు&period; 16à°¨ పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు&period; అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా ఉంటుంది&period; ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు&period; అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీమలయప్పస్వామివారు&comma; శ్రీకృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేస్తారు&period; ఆస్థానం&comma; పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు&period; ఈ నేపథ్యంలో 16à°¨ శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన&comma; కల్యాణోత్సవం&comma; ఊంజల్‌సేవ&comma; బ్రహ్మోత్సవం&comma; సహస్రదీపాలంకరణ సేవలను టీడీడీ రద్దు చేసింది&period; శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SYV3TmBLXM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-cm-does-not-know-the-difference-between-tomato-and-potato&sol;amp&sol;">టమోటాకు&comma; పొటాటోకు తేడా తెలియని సీఎం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టమోటాకు&comma; పొటాటోకు తేడా తెలియని సీఎం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-cm-does-not-know-the-difference-between-tomato-and-potato&sol;embed&sol;&num;&quest;secret&equals;CrXG6Yi0rp&num;&quest;secret&equals;SYV3TmBLXM" data-secret&equals;"SYV3TmBLXM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్