జనసేన పార్టీలోకి భారీ చేరికలు…

Pantam Nanaji

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు&period; పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు&period; పంతం నానాజీ&comma; తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు&period; పవన్ కళ్యాణ్&comma; చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం &comma;సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు&period; ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు&period; ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్&comma; తడాల అబ్బు&comma; కుర్ర నాగేశ్వరరావు&comma; పుల్ల శ్రీరాములు&comma; మాదరపు తాతాజీ&comma; సిరంగు శ్రీనివాసరావు&comma; తాటికాయలు వీరబాబు&comma; సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు&comma; అభిమానులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..