నకిలీ వీసాలతో భారీ మోసం…

A concern in front of the house of the agent who issued fake visas

Advertisements

&NewLine;<p>దుబాయ్ పంపిస్తా అంటూ మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు&period; జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ కు చెందిన ఏలేటి రమేష్ గత కొంతకాలంగా గల్ఫ్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు&period; అయితే నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు యువకులకు దుబాయ్ పంపిస్తా అంటూ ఒక్కొక్కరి వద్ద 60000 రూపాయలు తీసుకొని వీసాలు ఇచ్చాడని అయితే తీరా ఎయిర్పోర్టుకు వెళ్లగా అవి నకిలీ వీసాలు అని చెప్పి రిటర్న్ పంపించారని బాధితులు వాపోయారు&period; అనంతరం నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ ఇంటి ముందు ఆందోళన బాట పట్టారు&period; నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసిన ఏజంట్ పై అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..