వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు..

Massive joins from YCP to TDP..

Advertisements

&NewLine;<p>మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో వైసీపీ చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో&comma; మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి 200 మంది వైసిపి కార్యకర్త లకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; అలాగే మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు&period; ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ&period;&period; రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు&period; వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి కి బిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అని అలాంటి వారిని మతిస్థిమితం లేదని అనటం సమంజసం కాదు అని హితువు పలికారు &period; నాకూ సరైన పోటీ ఎవరూ లేరని అన్నారు&period; నేను గెలిచి మంత్రాలయం లో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.