జేఎన్ టీయూలో 16న మెగా జాబ్ మేళా

Job mela

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్ టి యూలో సేవా ఇంటర్నేషనల్&comma; ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహాంచనున్నారు&period; జాబ్ మేళా కోరకు పోస్టర్ ను వీసి కట్టా నర్సింహా రెడ్డి విడుదల చేసారు&period; ఈ మేళాలో ఒక్క రోజులో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు&period; ఇందులో నాన్ టెక్నికల్&comma; టెక్నికల్ ఉద్యోగాలు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..