115
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు(Kovvuru) పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది.
కొవ్వూరు పట్టణంలో పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పై ఉన్నటువంటి వేప చెట్టుకు పాలు కారడం ప్రజలు వింతగా భావిస్తున్నారు. గతంలో పలుచోట్ల ఇదే విధంగా వేప చెట్టుకు పాలు గారిని సంఘటన అనేకం చూసాం. తాజాగా నేడు కొవ్వూరు పట్టణంలో వేప చెట్టుకు పాలు కారడం ప్రజలందరూ వింతగా భావించడమే కాకుండా వేప చెట్టుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాలజ్ఞానలో గ్రంథంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన విధంగా మరో మారు వేప చెట్టు నుండి పాలు కారడం ఆయన మహిమ కింద ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున వేప చెట్టుకు వద్దకు చేరుకుంటున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు