పల్నాడు జిల్లా,
బుల్లెట్ బండి పై అంబటి ర్యాలీ | Minister Ambati
సత్తెనపల్లి నియోజకవర్గం(Sattenapally Constituency) అంతటా పర్యటించనున్న మంత్రి అంబటి. బుల్లెట్ బండి పై తనదైన శైలిలో నియోజకవర్గం అంతట పర్యటిస్తున్న మంత్రి అంబటి. గ్రామ గ్రామాన నీరాజనాలు పలుకుతున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు. గెలుపే లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న మంత్రి అంబటి బుల్లెట్ ర్యాలీ.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆప్యాయంగా పలకరిస్తూ కార్యకర్తల్లో, వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతున్న అంబటి. 24 వ తేదీన తాను వేయబోయే నామినేషన్ కు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపు. ర్యాలీలో పాల్గొన్న అంబటి రెండవ కూతురు మనోజ్ఞ. సత్తెనపల్లి టౌన్ నుండి సత్తెనపల్లి మండలం, రాజుపాలెం, నకరికల్లు మండలాల మీడుగు సత్తెనపల్లి టౌన్ చేరనున్న మెగా ర్యాలీ. 3000 బైక్ లతో మేగా ర్యాలీ లో పాల్గొన్న నాయకులు అభిమానులు కార్యకర్తలు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లి నియోజకవర్గం అంతటా పర్యటించనున్న మంత్రి అంబటి…