పల్నాడు జిల్లా(palnadu),
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఎన్నికల ప్రచారం
సత్తెనపల్లి(Sattenapalli)లో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’. ఎన్నికల ప్రచారం కోసం కొత్త కొత్త ఎత్తుగడలు. టీ కప్పులను కూడా వదలని మంత్రి అంబటి. వైయస్సార్సీపికి ఓటేయండి తమను గెలిపించండి అంటూ పేపర్ టీ కప్పులపై ముద్రించి మరి టీ షాపులకు పంచుతున్న వైనం. పట్టణంలో ప్రతి షాపుకు 500 నుండి 1000 కప్పులను పంచి ప్రచారం చేయాలని టీ షాపు యాజమాన్యులకు హుకుం జారీ చేసిన మంత్రి అంబటి. పేపర్ కప్పులను నిషేధించాలని అవి క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా కూడా ఇవేమీ తనకు పట్టవు అన్నట్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పేపర్ టీ కప్పులు పంచుతున్న వైనం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పదవి కోసం ఎంతకైనా తెగిస్తా అంటు మంత్రి అంబటి వికృత చేష్టలు. అంబటి అండదండలతో రెచ్చిపోతున్న లోకల్ వైఎస్ఆర్సిపి నాయకులు,అనుచరులు తాను చెప్పిందే వినాలి తప్ప ఎవరు చెప్పినా వినని ఒక నియంత అంబటి అంటున్న ప్రజలు. ఆ నియంత పరిపాలనను భరించలేకపోతున్నాం అంటున్న ప్రజలు. మాకొద్దు ఈ అంబటి అంటున్న ప్రజానీకం. ఇంత జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ మరియు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు. ఇప్పటికైనా దీనిపై ఎలక్షన్ కమిషన్ ఇలా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…