నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

Minister Ravinder Car Accident

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">నంద్యాల జిల్లాలో మంత్రి రవీందర్ కారు ప్రమాదం&lpar;Minister Ravinder Car Accident&rpar; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆళ్లగడ్డ&lpar;Allagadda&rpar; మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారి పై లారీని కారు ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు&period; మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు&period; సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్&lpar;Minister Ravinder&rpar; తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు&period; అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల జాతీయ రహదారి పై నెమ్మదిగా వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి&comma; కుమారుడు బాల కిరణ్&comma; కోడలు కావ్య&comma; మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు&period; గత నెల 29à°¨ బాల కిరణ్‌కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు&period; ఈనెల 3à°¨ శామీరేపేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు&period; 4à°¨ నూతన దంపతులను తీసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు&period; తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Fire-accident-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-27&sol;amp&sol;" alt&equals;"దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం&period;">దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి&period;తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Rana&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-26&sol;amp&sol;" alt&equals;"భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత&period;">భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">దిగ్గజ షూటర్‌&comma; ప్రఖ్యాత కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూశారు&period; కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Fire-Accident-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" alt&equals;"పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;">పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.

భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.

పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..