మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..

minor girl

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చదువు కోసం తిరుపతికి వలస వచ్చి… ఇద్దరు కామాంధుల చేతులలో బలైన మైనర్ బాలిక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం పోలీసుల వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన కుటుంబం తిరుపతిలో కాపురముంటోంది&period; వారికి తొమ్మిదో తరగతి చదివే కుమార్తె ఉంది&period; ఆరు నెలల క్రితం ఆ బాలికకు మహ్మద్ షఫీ అనే యువకుడు ట్రైన్లో పరిచయమయ్యాడు&period; పరిచయం కాస్త ప్రేమగా మారింది&period; ఇంకేముంది ప్రేమ ముసుగులో మైనర్ బాలిక బాగా డబ్బులు కలిగిన అమ్మాయిగా గుర్తించి ఆ మైనర్ బాలుక ఇంటిలో నుంచి నగలు నగదు తెప్పించుకుని జల్సాలకు పాల్పడ్డాడు షఫీ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరుసటి రోజు కూడా స్వామీజీ వారికి ఫోన్ చేసి ఆలయానికి రావాలని ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 21à°¨ రాత్రి ఆ బాలిక తండ్రితో కలిసి అక్కడకు వెళ్లింది&period; అయితే ఈ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు షఫీకి తెలియజేసింది&period; దీంతో షఫీ&comma; నెల్లూరుకు చెందిన తన స్నేహితులు షామీర్&comma; సంతోష్ తో కలసి అక్కడికి చేరుకుని మైనర్ బాలికను అక్కడినుంచి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు&period; ప్రియుడు షఫీ తన స్నేహితులు తన వద్ద అసభ్యంగా ప్రవర్తించడం అఘాయిత్యానికి పాల్పడటంతో తల్లిదండ్రులకు సమాచారం చేరవేసింది మైనర్ బాలిక&period; బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గాజుల మండ్యం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఫిబ్రవరి 29à°¨ ఆమె మంచిర్యాలలో ఉన్నట్లు గుర్తించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అక్కడినుంచి మైనర్ బాలికను తీసుకొచ్చి వైద్య పరీక్షల ఆధారంగా లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు&period; విచారణలో బాలిక తనపై మూర్తిస్వామి కూడా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది&period; ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామి&comma; అభిరామ్ అలియాస్ మహమ్మద్ షఫీల పై పలు సెక్షన్ à°² క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు&period; ఐపీసీ 366&comma; 376&lpar;2&rpar;&comma; 506 r&sol;w 34 IPC &amp&semi; 3 r&sol;w 4&comma;5 r&sol;w 6 0f POCSO ACT 2012 కిడ్నాప్&comma; రేప్&comma; ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు&period; మహమ్మద్ షఫీ అలియాస్ అభిరామ్&comma; అతని స్నేహితులు షమర్&comma; శరత్ లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు&period; పరారీలో ఉన్న ఆశ్రమ నిర్వాహకుడు మూర్తిస్వామి కోసం గాలిస్తున్నారు&period; ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తుంది&period; మూర్తి స్వామి అలియాస్ కోదండ రామాచార్యులు మారిషస్ లో ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇదిచదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-lok-sabha-election-campaign&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కదనభేరీ<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;froud&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-10&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది&period; గూడూరు&comma; కోట ప్రాంతాలను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;lokesh-son&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-7&sol;amp&sol;" alt&equals;"యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;">యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మంత్రి నారా లోకేష్ à°¤‌à°¨‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-4&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;10th&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-4&sol;amp&sol;" alt&equals;"పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు&period;&period;">పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..