టీఎస్పీఎస్సీ కేసులో లింకులు మిస్సింగ్..

SP Rangnadh

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే&period; ఈ కేసుపై సిట్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు&period; టీఎస్పీఎస్సీ కేసులో కొన్ని లింకులు మిస్సయ్యాయని తెలిపారు&period; ఈ వ్యవహారంలో ఎవరు ఏం చేశారు&quest; ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది&quest; అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు&period; ప్రస్తుతం తమ దర్యాప్తు ఈ అంశాల చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు&period; త్వరలోనే మరిన్ని వివరాలతో ముందుకు వస్తామని అడిషనల్ కమిషనర్ తెలిపారు&period; టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని&comma; ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని&comma; ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZVRodb5Her"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;a-fire-broke-out-near-a-petrol-bunk&sol;amp&sol;">పెట్రోల్ బంక్ సమీపంలో ఎగిసి పడిన మంటలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెట్రోల్ బంక్ సమీపంలో ఎగిసి పడిన మంటలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;a-fire-broke-out-near-a-petrol-bunk&sol;embed&sol;&num;&quest;secret&equals;cjxrRCQIeF&num;&quest;secret&equals;ZVRodb5Her" data-secret&equals;"ZVRodb5Her" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Myn7fgBHLa"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;stalled-garbage-collection-vehicles&sol;amp&sol;">నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;stalled-garbage-collection-vehicles&sol;embed&sol;&num;&quest;secret&equals;fYemq9cAWx&num;&quest;secret&equals;Myn7fgBHLa" data-secret&equals;"Myn7fgBHLa" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు