పువ్వాడ ఆఫిడవిట్ లో తప్పులు..నామినేషన్ తిరస్కరించండి..

Tummala

Advertisements

&NewLine;<p>BRS అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ సరైన ఫార్మాట్ లో లేదని తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేశారు&period; ఖమ్మం మీడియా సమావేశం లో తుమ్మల మాట్లాడారు&period; ఫార్మాట్ మార్చడం పై రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని &comma; రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘంకు &comma; న్యాయస్థానం లో పిర్యాదు చేస్తానని ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్ లో కాకుండా BRS అభ్యర్థి పువ్వాడ ఫార్మాట్ మార్చి ఇచ్చారున్నారు&period;<br>అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయకుండా మార్చారన్నారు&period; నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులు ఉన్నాయని&comma; ప్రిస్క్రైబ్ ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని ఆర్ ఓ ఎన్నికల నిబంధనలు పాటించడంలేదని&comma; ఆర్ ఓ పై న్యాయ పోరాటం చేస్తానని తుమ్మల తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్