128
గుంటూరు. తాడేపల్లి సీఎం కాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మద్దాల గిరి కి పిలుపు. సోమ ,మంగల వారాల్లో మధ్యాహ్నం తరువాత వచ్చి కలవాలని ఆదేశం. ఇటీవల గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి మార్పు పై ఆర్య వైశ్యులు ఆందోళన చేసిన వైనం. ఇంచార్జి మంత్రి రజినీ నియోజక వర్గంలో పర్యటన చేస్తే అసంతృప్తులు ఉంటాయని అంచనా. ఇప్పటికే మంత్రి రజినీ నియోజక వర్గంలో కీలక వైసీపీ నేతలతో భేటీ, తనకి మద్దతు ఇవ్వాలని కోరిన మంత్రి రజినీ. చిలకలురి పేటలో మంత్రి రజనీ మర్రి రాజశేఖర్ మధ్య విభేదాలు ఉండటంతో గుంటూరు ప్రశ్చిమ నియోజకవర్గం కి మకాం మార్చిన రజినీ అంటున్న వైసీపీ నేతలు. మంత్రి రజినికి మద్దతు ఇవ్వాలని మద్దాల గిరి ని బుజ్జగించే అవకాశం.