73
చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు.