145 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

Advertisements

<p>మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలు సందడిగా కొనసాగాయి&period; చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అర్హులైన మహిళలకు కళ్యాణ లక్ష్మి&comma; షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు&period;చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్&comma; కోటపల్లి మండలాలకు చెందిన సుమారు 145 మంది మహిళా లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు&period; అనంతరం చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు&period;ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి&period;&period; ప్రభుత్వం సంక్షేమంపై కట్టుబడి ఉందని పేర్కొన్నారు&period; అనంతరం పొక్కురు గ్రామ సర్పంచ్ స్వరూప రెడ్డి సహా సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..