26,27న మోదీ తిరుపతి పర్యటన..కట్టుదిట్టమైన భద్రత

modi's visit to tirupati

Advertisements

&NewLine;<p>ఈనెల 26&comma;27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి సందర్శిస్తున్నారు&period; 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుంటారు&period; తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు&period; 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి వెళతారు&period; ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా&period;కెఎస్&period;జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు&period; ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.