మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

thief was arrested

Advertisements

&NewLine;<p>తెలంగాణ &&num;8211&semi; ఆంధ్రాలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అప్పు ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు&period;<br>అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే బంగారం&comma; వెండి స్వాధీనం చేసుకున్నారు&period; అల్తాఫ్ చీరాల పట్టణానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం కోదాడలో నివాసం ఉంటున్నాడు&period; ఇతనిపై ఇప్పటికై 70 దొంగతనం కేసులు ఉన్నాయని ఏసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు&period; తాళాలను వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట దొంగతనం చేయడం ఇతని నైజమన్నారు&period; ఇతనికి సహాయం చేసే కంచికచర్ల చెందిన మరో దొంగ మణికంఠను కూడా అదుపులోకీ తీసుకున్నామని తెలిపారు&period; నందిగామ&comma; విజయవాడ&comma; జగ్గయ్యపేట&comma; ఖమ్మం&comma; కోదాడ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడని ఏసిపి తెలిపారు&period; ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాల ద్వారా దొంగను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు&period; జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే దొంగతనాలు చేస్తున్నాడని ఎసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.