కొడుకు చేసిన అప్పుకు తల్లి కి శిక్ష పడిన వైనం..

money issue

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కు చెందిన బండ్లపల్లి గ్రామంలో రజక కులానికి చెందిన వృద్ధురాలు మంగమ్మ కుమారుడు మల్లికార్జున అదే గ్రామంలో ఉన్న వడ్డీ వ్యాపారి ఉదయ్ కుమార్ రెడ్డి వద్ద నుండి కుటుంబ పోషణకు కొంత సొమ్ము అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆ వడ్డీ వ్యాపారి చెవిటి వృద్ధురాలిని బయటకు పంపి ఇంటికి తాళాలు వేశాడు&period; ఇంటికి తాళాలు తీయమని ఎంత వేడుకున్న తీయడం లేదని బోరున విలపిస్తున్నది&period;&period; తన కుమారుడు కుటుంబంతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లినట్లు వృద్ధురాలు తెలిపింది&period; త్వరలో డబ్బు పంపిస్తామని చెప్పినా వినకుండా ఉదయ్ కుమార్ రెడ్డి&comma; శ్రీనివాసులు&lpar;సీనప్ప&rpar; అనే ఇద్దరు వ్యక్తులు తన ఇంటికి తాళం వేసినట్లు కన్నీరు మున్నీరు అయింది&period; నెల రోజుల నుండి సరైన తిండి తిప్పలు లేకుండా చలికి వణుకుతూ బయటే నిద్రిస్తున్నట్లు వృద్ధురాలు కన్నీరు పెట్టుకుంది&period; ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచక ఇంటి బయటే కూర్చున్న వృద్ధురాలి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది&period; మానవత్వంతో అధికారులు&comma; నాయకులు స్పంది చి న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yKKvoBqgWJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;car-burnt-in-fire-on-nallamala-ghat-road&sol;amp&sol;">నల్లమల ఘాట్ రోడ్ లో మంటలలో దగ్ధమైన కారు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నల్లమల ఘాట్ రోడ్ లో మంటలలో దగ్ధమైన కారు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;car-burnt-in-fire-on-nallamala-ghat-road&sol;embed&sol;&num;&quest;secret&equals;uh5IVz8j6C&num;&quest;secret&equals;yKKvoBqgWJ" data-secret&equals;"yKKvoBqgWJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.