61
నరసాపురం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నియోజవర్గంలోని వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు వాలంటీర్లు గృహ సారధులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు కలిసి ఏలూరులో ముఖ్యమంత్రి సిద్ధం సభకు తరలి వెళ్తున్నారని ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మళ్లీ ఎన్నికలకు క్యాడరు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నామని సంఘీభావం తెలపడానికి నర్సాపురం నియోజకవర్గము నుండి ప్రజలు ప్రజాప్రతినిధులు బయలుదేరి ముఖ్యమంత్రి సభకు వెళుతున్నామని అన్నారు. జగన్ ఇచ్చే సందేశాన్ని రేపు మా నియోజక వర్గంలో కూడా వివరించి ఎన్నికలకు సిద్ధం గా ఉన్నామని సభకు వెలుతున్నామని అన్నారు.