నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…

Municipal officials who are negligent in Rajampet...

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మొదలై 16 గంటలు పూర్తి్యుంది&period; కానీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు జెండాలు&comma; రాజకీయ నాయకుల పార్టీల ప్లెక్సీలు మెయిన్ రోడ్ లో దర్శనం ఇస్తున్న కానీ అధికారులు పట్టించుకోలేదు&period; ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగించాలని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినా కూడా రాజంపేట మున్సిపాలిటీలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు&period; పట్టణ ఎంట్రన్స్ లో నుండి మెయిన్ రోడ్డు&period;&period; ఆర్ఎస్ రోడ్డు&period;&period; చిట్వేల్ రోడ్ లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి&period; వాటిని మున్సిపాలిటీ అధికారులు ఇంకా తొలగించకుండా చూస్తూనే ఉన్నారు&period; దీనిపై రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు ఉండిపోతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్