‘నా ఇంటి నెంబరు 13…’ ప్రమోషనల్‌ సాంగ్‌తో హల్‌చల్‌ చేస్తున్న రాజలక్ష్మీ

Inti No.13

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>నా ఇంటి నెంబరు 13 &lpar;Na Inti No&period; 13&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డిఫరెంట్‌ హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;star-hero-surya-started-dubbing-with-kanguva-movie&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&lpar;Na Inti No&period; 13&rpar; <&sol;a>చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌&comma; టీజర్‌ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే&period; ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పుడు మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది&period; &OpenCurlyQuote;పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లోని &OpenCurlyQuote;సామీ&period;&period;’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు&period; ఈ పాటలోనే మేకింగ్‌ విజువల్స్‌ను కూడా జోడించారు&period; దీంతో సినిమాని ఎంత కష్టపడి తీశారు&comma; ఎలాంటి క్వాలిటీతో చేశారు అనేది ఈ పాట చూస్తే అర్థమవుతుంది&period; కాలింగ్‌బెల్‌&comma; రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’ చిత్రాన్ని ఆ చిత్రాలకు ఎన్నో రెట్లు క్వాలిటీతో రూపొందించారు&period; కంటెంట్‌ పరంగా ఇప్పటివరకు వచ్చిన హారర్‌ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు&period; ఈ చిత్రాన్ని మార్చి 1à°¨ చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు&period; రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై à°¡à°¾ బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విడుదలైన ప్రమోషన్‌ సాంగ్‌ గురించి డైరెక్టర్‌ పన్నా రాయల్‌ మాట్లాడుతూ &OpenCurlyQuote;సినిమా కాన్సెప్ట్‌ను&comma; మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం&period; అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు &OpenCurlyQuote;పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లో &OpenCurlyQuote;సామి&period;&period;’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది&period; ఆమె ఎంతో హుషారుగా&comma; మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు&period; ఈ వీడియోలో మేకింగ్‌ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది&period; ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు వుంది&period; మార్చి 1à°¨ విడుదలవుతున్న మా &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను&period; హారర్‌ జోనర్‌లో &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది&period; హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో చేయించిన ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్‌ అవుతాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఔట్‌పుట్‌ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్‌ పాషాగారు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమా రావడానికి సహకరించారు&period; &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’ తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది’’ అన్నారు&period; నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;తెలుగు ఆడియన్స్‌ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం &OpenCurlyQuote;ఇంటి నెం&period;13’&period; ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే హారర్‌ మూవీస్‌ ఎక్కువగా రాలేదు&period; ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నవీద్‌బాబు&comma; శివాంగి మెహ్రా&comma; ఇర్ఫాన్‌&comma; నికీషా&comma; ఆనంద్‌రాజ్‌&comma; తనికెళ్ళ భరణి&comma; పృథ్విరాజ్‌&comma; నెల్లూరు సుదర్శన్‌&comma; శివన్నారాయణ&comma; సత్యకృష్ణ&comma; విజయ రంగరాజు&comma; రవివర్మ&comma; దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం&colon; వినోద్‌ యాజమాన్య&comma; సినిమాటోగ్రఫీ&colon; పి&period;ఎస్‌&period;మణికర్ణన్‌&comma; ఎడిటింగ్‌&colon; సాయినాథ్‌ బద్వేల్‌&comma; కొరియోగ్రఫీ&colon; కె&period;శ్రీనివాస్‌&comma; మాటలు&colon; వెంకట్‌ బాలగోని&comma; పన్నా రాయల్‌&comma; పాటలు&colon; రాంబాబు గోశాల&comma; నిర్మాత&colon; హేసన్‌ పాషా&comma; కథ&comma; స్క్రీన్‌ప్లే&comma; దర్శకత్వం&colon; పన్నా రాయల్‌&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;star-hero-surya-started-dubbing-with-kanguva-movie&sol;amp&sol;"><strong>ఫిల్మ్<&sol;strong> వా<strong>ర్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..