ఘనంగా నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు

Nandamuri Tarakara Rao's death anniversary celebrations

Advertisements

&NewLine;<p>పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి&period; పాల్గొన్న బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&period; ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ&period; నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం&period; తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు&period; సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్&period; ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు&period; రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు&period; తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు&period; అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.