దర్శి లో పర్యటించిన నారా భువనేశ్వరి..

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు&period; నిజం గెలవాలి అనే పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో మరణించిన తురిమెల్ల పరిశుద్దరావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు అనంతరం మూడు లక్షల రూపాయిల చెక్కును అందించారు&period; అక్కడ నుండి ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలో మరణించిన బత్తిని హనుమంత రావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్నిఅందించారు&period; అక్కడ నుండి తాళ్లూరు మండలం గుంటిగంగ దేవాలయం వద్ద గల తేజా వృద్ధాశ్రమం నందు జంపాల నరసింహ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు&period; భువనేశ్వరి వెంట టీడీపీ జిల్లా నాయకులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.