చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు..

చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు

Advertisements

<p>దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం అమల్లో ఉన్న చక్కెర ఎగుమతుల నిషేధాన్ని 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది&period; దేశంలో నిల్వలు పెంచడం&comma; సామాన్యులపై à°§à°°à°² భారం పడకుండా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; చెరకు దిగుబడి తగ్గడం&comma; వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగింది&period; భారత్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..