రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

Advertisements

<p>ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు&comma; విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది&period; NSUI జాతీయ నాయకత్వ పిలుపు మేరకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద విద్యార్థి నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు&period; బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు NSUI శ్రేణులు యత్నించగా&comma; పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేశ్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.