ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు

Advertisements

<p>ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ&colon; 181 మంది సభ్యులు&period;&period;100 గదుల ఇల్లు<br &sol;>&NewLine;ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి&period;&period;సందడిగా ఉంటుంది&period; అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు&period; అలాగని అది హాస్టల్ కాదు&&num;8230&semi; కుటుంబం&period;&period;&excl; ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం&period;&period;&excl; చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని తెలుసు&period;&period; కానీ ఇంత మంది ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉంటున్నారు వీరంతా&period;&period;&excl; అసలు ఈ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసా&period;&period;&quest;<br &sol;>&NewLine;ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు జివోనా చానా&period; వెనకాల ఉన్న వాళ్లంతా&period;&period; కుటుంబ సభ్యులు&period; ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ ఇది&period; ఈ కుటుంబంలో ఏకంగా 181 మంది సభ్యులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇంటి యజమాని జివోనా చానా&period; ఆయనకు 39 మంది భార్యలు&period; 94 మంది పిల్లలు&comma; 18 మంది కోడళ్లు ఉన్నారు&period; అంతేకాదు 33 మంది మనవళ్లు&comma; మనవరాళ్లతో పాటు ఓ మునిమనువడు కూడా ఉన్నాడు&period;<br &sol;>&NewLine;వీళ్లంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు&period; ఇంట్లో 100 గదులున్నాయి&period; ఓ అపార్ట్‌మెంట్ కంటే పెద్దగా ఉంటుందన్న మాట&period;<&sol;p>&NewLine;<p>ఇంతకీ ఈ ఫ్యామిలీ ఎక్కడుంతో తెలుసా&quest; మన ఇండియాలోనే&period;&period;&excl; మిజోరాం రాష్ఠ్రంలోని బత్వాంగ్ గ్రామంలో వీరు నివసిస్తున్నారు&period; అందమైన పర్వతప్రాంతాల్లో వీరి నివాసం ఉంది&period;<&sol;p>&NewLine;<p>కుటుంబ సభ్యులంతా కలిసి మెలిసి ఉంటారు&period; ఒకేసారి భోజనం చేస్తారు&period; వీళ్ల తిండి కోసం రోజు 45 కిలోల బియ్యం&comma; 40 కోళ్లు&comma; 25 కిలోల పప్పు&comma; 60 కిలోల కూరగాయలు&comma; 20 కిలోల పండ్లు అవసరమవుతాయి&period;<&sol;p>&NewLine;<p>కుటుంబ పెద్ద జివోనా చానా&period;&period;తమ కొడుకులతో కలిసి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు&period; ఇంట్లోని మహిళలంతా వ్యవసాయ పనులు చూసుకుంటారు&period; చానా పెద్ద భార్య ఇంటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p>స్థానిక రాజకీయాల్లో వీరిది బలమైన కుటుంబం&period; ఈ ఫ్యామిలీ ఓట్ల కోసం రాజకీయ నేతలు ఎన్నో పాట్లు పడతారు&period; 181 మంది సభ్యులున్న మహా కుటుంబం గిన్నిస్ బుక్‌లో రికార్డులకెక్కింది&period; వీళ్లు కలిసి ఆడుకుంటే ఓ పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నట్లే కనిపిస్తుంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..