కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Advertisements

<p>అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది&period; ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్&comma; ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; రైతు సంక్షేమమే ధ్యేయంగా&comma; పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా మరో 50 శాతం లాభం కలిపి ఈ కొత్త ధరలను ఖరారు చేసింది&period; ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 2&period;6 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనుంది&period; ఈ కొత్త సవరణ ప్రకారం&period;&period; సాధారణ వరి రకానికి మద్దతు à°§à°° క్వింటాల్‌కు 2&comma;441 రూపాయలకు చేరగా&comma; నాణ్యమైన గ్రేడ్-ఏ వరి à°§à°° 2&comma;461 రూపాయలుగా ఖరారైంది&period; వాణిజ్య పంటల్లో పత్తిపై 557 రూపాయలు పెంచి 8&comma;267 రూపాయలకు&comma; పొద్దుతిరుగుడుపై 622 రూపాయలు పెంచి 8&comma;343 రూపాయలకు ధరను పెంచింది&period; అలాగే రికార్డు స్థాయిలో నువ్వుల ధరను 10 వేల 52 రూపాయలుగా నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైణ్ణవ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>సజ్జలు 2&comma;900 రూపాయలు&comma; రాగులు 5&comma;205 రూపాయలు&comma; మక్కజొన్న 2&comma;410 రూపాయలుగా కేంద్రం మద్ధతు ధరలు ప్రకటించింది&period; పప్పుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ&period;&period; కందులకు 8&comma;450 రూపాయలు&comma; పెసర్లకు 8&comma;780 రూపాయలు&comma; మినుములకు 7&comma;800 రూపాయల మద్దతు ధరను ఖరారు చేసింది&period; ఇక పల్లీల à°§à°° క్వింటాల్‌కు 7&comma;263 రూపాయలుగా ఉండనుంది&period; 2014 నుంచి 2026 మధ్య కాలంలో రైతులకు యూపీఏ హయాం కంటే నాలుగు రెట్లు అధికంగా చెల్లింపులు జరిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు&period; ఏడాదికి సుమారు 824 మిలియన్ టన్నుల పంటను సేకరిస్తూ&comma; అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు&period; పలు పంటలకు మద్ధతు ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని అశ్వనీ వైష్ణవి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..