ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసిన నట్టికుమార్..

Natti Kumar

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని&comma; దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలను దించేలా తగిన చర్యలు చేపట్టాలని<br>ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖలో సీనియర్ నిర్మాత&comma; దర్శకుడు&comma; విశాఖపట్నం మాజీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నట్టి కుమార్ &lpar;Natti Kumar&rpar; పేర్కొన్నారు&period; ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్నికల కమీషన్ కు తాను రాసిన లెటర్ గురించి ఆయన వివరిస్తూ… &period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;ఏపీ ముఖ్యమంత్రి వై&period;ఎస్&period;జగన్మోహన్ రెడ్డిపై ఓ ఆగంతకుడు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను&period; ఐదు కోట్ల మంది ప్రజలు ఈ దాడిని చూసి నిర్గాంతపోయారు&period; సాధారణంగా సీఎంను కలుసుకోవాలన్నా&comma; మాట్లాడాలన్నా ఒకటికి ఐదు ఇంతల సెక్యూరిటీ ఉంటుంది&period; ఆయన ప్రజలలోకి వచ్చి&comma; ఎక్కడ సభలు పెట్టినా&comma; దాదాపు అర కిలోమీటర్ వరకు పూర్తి బందోబస్తు ఉంటుంది&period; సీఎం సభలకు దగ్గరలో ఉండే ఇళ్ళు&comma; స్కూల్స్&comma; ఇతర వ్యాపార కార్యాలయాలు వేటినైనా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడపడతారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పరిపాటి&period; అయితే 50 ఫీట్స్ దూరం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగింది అని అంటున్నారు&period; నిజంగా రాయి అయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు&period; రాయి కాకుండా రబ్బర్ షూటర్ కావచ్చు అని కూడా వినిపిస్తోంది&period; 50 ఫీట్స్ నుంచి దాడి జరిగితే సెక్యూరిటీ ఎందుకు పసిగట్ట లేకపోయారు&period; సభకు దగ్గరలో ఉన్న స్కూల్ పై నుంచి ఆ ఆగంతకుడు దాడి జరిపిన తర్వాత మేడపై నుంచి కిందకు దిగేలోపు ఎందుకు అతడిని పట్టుకోలేదు&period; అసలు ఆ స్కూల్ ను ముందుగా తమ అధీనంలోకి సెక్యూరిటీ ఎందుకు తీసుకోలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆ ఏరియాలో ఒక ముఖ్యమంత్రి సభ జరుపుతుంటే కరెంటు ఎందుకు పోయిందన్న కారణం గురించి సంబంధిత అధికారులు అయిన ADE&comma; AE లను విచారించారా&quest;&period; వారు ఎవరెవరితో ఆ సమయంలో ఫోన్స్ లో మాట్లాడారో అనే విషయంపై ఎంక్వయిరీ జరిపారా&quest;&period; అలాగే అక్కడి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఏం జరిగిందన్న అంశంపై ప్రశ్నించారా&quest; సీఎం సభ పెట్టిన ప్రదేశంలోనే డీసీపీ&comma; పోలీస్ కమీషనర్ స్థాయి అధికారులు ఉన్నారు&period;&period; రాయి కానీ మరేదైనా రబ్బర్ అయినా తగులుతుడు సీఎం వెనుక ఉన్న సెక్యూరిటీ ఎందుకు కాపాడలేకపోయారు&period; వాళ్ళు ప్రత్యేక కళ్ళ అద్దాలతో దూరం నుంచి ఏం రాబోతోందో ముందే పసిగట్టగలుగుతారు&period; సీఎంకు తగిలినది రాయినో ఇంకేదో తెలుసుకోలేక&comma; దానిని కనిపెట్టడానికి బహుమతి ఇస్తామంటే ఆశ్చర్యం కలుగుతోంది&period; ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఏది&quest; దాదాపు 1400 మంది పోలీస్ బందోబస్తు ఎం చేస్తున్నట్లు&quest;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కూడా సెక్యూరిటీ పరంగా ఫెయిల్యూర్స్ కనిపిస్తే&comma; తమరు అనగా ఎలక్షన్ కమీషన్ జోక్యం చేసుకుని కొంతమంది అధికారులను వీఆర్ కు పంపించడం&comma; ట్రాన్సఫర్ చేయడం జరిగింది&period;&period; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు పైన విశాఖపట్నంకు సమీపంలోని గాజువాకలో సభ జరిపితే&comma; అక్కడ కొందరు దుండగులు రాళ్ళు విసరడం జరిగింది&period; అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పైన తెనాలి సభలో కొందరు రాళ్ళు విసరడం జరిగింది&period; అక్కడ సెక్యూరిటీ లోపం కనిపించింది&period; ఇక సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద ప్రజలకు అందజేసే పెన్షన్స్ కు సంబంధించి వాలంటీర్లు ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేయమని ఎలక్షన్ కమీషన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశిస్తే… దానిని రోడ్డుపైకి తీసుకుని వచ్చారు&period; దానివల్ల మండిపోయే ఎండలలో కొందరు ప్రజలు ఎండ బెట్ట కొట్టి చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి&period; దీనికి కారణం ప్రతిపక్ష పార్టీల వారు అని రాజకీయ ఆరోపణలను అధికార పార్టీ వారు చేయడం మొదలు పెట్టారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అసలు ఈ కుట్రలన్నీ ప్రతిపక్ష పార్టీలపై నెట్టి&comma; అధికార పక్షం వారు పబ్బం గడుపుకుంటున్నట్లు జనాలలో ప్రచారం జరుగుతోంది&period; వీటన్నింటిపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి&comma; బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అయిన తమకు విజ్ఞప్తి చేస్తున్నాను&period; ఈసారి కేంద్ర బలగాల సహాయంతో ఈసారి పోలింగ్ జరిపించాలి&period; ఇంకా ఇదే సమావేశంలో నట్టి కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు&period; &&num;8220&semi;కోడికత్తి కేసు ఇంతవరకు తెలింది లేదు&period; దాడి వెనుక కారణాలు ఏంటో బయటకు రాలేదు&period;&period; అలాగే వై&period;ఎస్&period; వివేకా గారి హత్య వెనుక కారణాలు బయటకు రాలేదు&period; వివేకా మర్డర్ గురించి జగన్ కు తెలుసు&period;&period;వైఎస్&period;సునీత&comma; వై&period;ఎస్ షర్మీల ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానాలు లేవు&period; విమలమ్మ‌ వన్ సైడెడ్ గా‌ మాట్లాడారు &period;&period;ఇదంతా జరుగుతుండగానే జగన్ కు రాయి తగిలింది&period; ఆ రాయి దెబ్బ వెల్లంపల్లికి కూడా తగిలిందని ఓ కన్ను మూసేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినీ పరిశ్రమ స్పందించడం లేదు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే&comma; ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్మాత నవీన్ ఎర్నేని‌ పేరు ఓ కేసులో వినిపించింది&period;&period;ఆయనపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు&period; దీనిపై ఛాంబర్ స్పందించలేదు&period;&period;నవీన్ వందలకోట్ల తో సినిమాలు చేస్తున్నారు&period; ఆయనపై వచ్చిన ఆరోపణలల్లో నిజం ఎంతో తేలాలి&period; &period;&period;ప్రతిసారి ఇండస్ట్రీ పేరు ఎందుకు వస్తుంది&period;‌ మరలా క్లీన్ చీట్ ఎందుకు ఇస్తున్నారు&period; డ్రగ్స్ ఆరోపణలలో కూడా ఇండస్ట్రీ పరువు తీసిన పోలీసుల పై ఎందుకు యాక్షన్ తీసుకుకోలేదు&period; సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తుంటే &comma; సినీ పెద్దలు ఖండించటం లేదు &period;&period;తప్పుడు అభియోగాలను ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకొవాలి&period;&period;డ్రగ్స్ ను ఎవరు సహించేది లేదు&period;&period;నిందితులకు శిక్ష పడాల్సిందే&period; సినిమా వారిపై దయచేసి అభాండాలు వేయటం కరెక్ట్ కాదు&period; చేస్తే సరైన విచారణ జరపాలి&&num;8221&semi; అంటూ ముగించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-59&sol;amp&sol;">జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-58&sol;amp&sol;">అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు&comma; అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-26&sol;amp&sol;">చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం&&num;8230&semi;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..