మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి…

Women on the road for drinking water

Advertisements

&NewLine;<p> రాయదుర్గం పట్టణంలోని మొల్కల్ముర్ రోడ్డు గాంధీనగర్ నగర్లో గత 20 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది&period; దీంతో కాలనీ నివాసులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు&period; మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు&period; ప్రతినెలా 150 రూపాయలు కట్టించుకున్న కానీ నీరు సరిగ్గా సరఫరా చేయలేక పోతున్నారని కాలనీ వాసుల ఆవేదన చెందారు&period; డబ్బులు ఎలాగైతే కట్టుంచుకుంటారో అలానే నీటిని కూడా సరఫరా చేయాలన్నారు&period; గత 20 రోజులుగా నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని ఇప్పటికీ నీరు రాకపోతే మూత్రం సేవించి బ్రతకలా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీటి సరఫరాపై స్పందించాలని విన్నవించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్