త్వరలో ఫోన్ పే కు కొత్త బాస్..

phonepe new ceo ritesh pai

Advertisements

&NewLine;<p>డిజిటల్ చెల్లింపుల సంస్థ PhonePe అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా యెస్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ రితీష్ పాయ్ ని నియమించినట్లు ఒక ప్రకటన లో పేర్కొంది&period; ఆయన ఇంతకు ముందు TerraPay లో ఉత్పత్తులు&comma; పరిష్కారాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసారు&period; అలాగే యెస్ బ్యాంకు లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్&comma; చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా కూడా పనిచేసారు&period; అక్కడ డిజిటల్ చెల్లింపుల విభాగం లో కీలక పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.