ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

Uyyur Government Hospital

Advertisements

&NewLine;<p>ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&period; అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో&comma; అత్యవసర సేవల విభాగంలో ఉన్న నర్సులు డాక్టర్కు ఫోన్ చేసి&comma; అతను చెప్పిన విధంగా వైద్యం అందించారు&period; డాక్టర్ లేకుండా నర్స్ లు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చాడు&period; విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..