రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

old man died in road accident

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా కొత్తవలస &&num;8211&semi; శృంగవరపుకోట జాతీయ రహదారిలొ లారీ ఢీకొని సైకిల్ పై ప్రయాణిస్తున్న వృద్ధుడు మృతి&period; సంఘటన స్థలం నుంచి డ్రైవర్ పరారీ&period; పోలీస్ స్టేషన్లో డ్రైవర్ లొంగిపోయినట్లు సమాచారం&period; మృతుడు స్థానికంగా పూల మొక్కలు అమ్మే వ్యాపారిగా గుర్తింపు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.