కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం..

Former Vice President Venkaiah Naidu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; నరసరావుపేటలో కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు&period; ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మరిచిపోవద్దని ప్రతి మనిషి ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందిని ప్రతి వ్యక్తికి మొదటి దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలి అన్నారు&period; మాతృ భాషను మొదట చదువుకోని తర్వాత ఇంగ్లీష్ భాష పై మక్కువ పెట్టుకోవాలి ఏదీ ప్రజలకు ఫీగా ఇవ్వకూడదు ప్రజలకు విద్యా&comma; వైద్యం మాత్రమే ఫీగా ఇవ్వాలి అన్నారు&period; ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలి&comma; శారీరకంగా దృడంగా ఉంటేనే మానసికంగా దృడంగా ఉంటారు అన్నారు&period; ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలి మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు&comma; ఇంట్లో వంట రూము&comma; పూజ రూము తప్పకుండా ఉండాలి అన్నారు&period; ఇటీవల ప్రజలు ఫాస్టు ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు అని తెలియజేశారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..