పహల్గామ్ టెర్రర్ అటాక్‌ జరిగి నేటికి ఏడాది పూర్తి…

Advertisements

<p>పహల్గామ్ టెర్రర్ అటాక్‌ జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు&period; వారి కుటుంబాలకు సానుభూతి తెలుపారు&period; ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ&period;&period; ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు&period; టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా&period;&period;భారత్ ఎప్పటికీ తలవంచదని&period;&period;ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ధీమా వ్యక్తం చేశారు&period; ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు&period; హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు&period; ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు TRF ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు&period; మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని &period;&period; విచక్షణారహితంగా కాల్పులు జరిపారు&period; మతం అడిగి మరి&period;&period; వారి కుటుంబ సభ్యుల కళ్లెదుటే అతి సమీపం నుండి కాల్చి చంపారు ఉగ్రమూకలు&period;<&sol;p>&NewLine;<p>ఈ దాడిపై NIA దర్యాప్తు కొనసాగుతుండగా&period;&period; ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇప్పటికే హతమార్చాయి&period;&period; ఉగ్రవాదులకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేసి&period;&period; విచారణ జరుపుతున్నారు&period; ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌పై దాడులు చేసి చావుదెబ్బ కొట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..