పవన్ భీమవరం పర్యటన వాయిదా..!

Pawan Kalyn.jpg

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">పశ్చిమ గోదావరి <&sol;a>జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 14నుంచి 17వరకు జరగాల్సిన పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయ్యింది&period; R&amp&semi;B అధికారులు హెలిప్యాడ్ కు అనుమతులు నిరాకరించడంతో జనసేనాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు&period; దీంతో జనసేన నేతలు వైసీపీ పార్టీపై తీవ్రంగా మండిపడుతున్నారు&period; ఓటమి భయంతోనే అనుమతి ఇవ్వలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆరోపించారు&period; జనసేనను ఎదుర్కోలేక వైసీపీ కుట్ర పన్నిందన్నారు&period; అధికారపార్టీకి అడ్డురాని నిబంధనలు ఇప్పుడు చెబుతున్నారన్నారు&period; పవన్ త్వరలోనే తేదీ ప్రకటించి భీమవరం వస్తారన్నారు&period; వైసీపీ నియంతృత్వ పోకడలకు భీమవరం నుంచే పతనం ప్రారంభం అవబోతుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం