ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..

TTD

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>Tirumala&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వరి 16à°µ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది&period; ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని à°°à°¥ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు&period; ఈ à°ª‌à°°‌à°® పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని&comma; ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది&period; à°°à°¥‌సప్తమి à°ª‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌à°²‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది&period; ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యం అన్నప్రసాదాలని నీటిని అందించే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది అలాగే ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ&comma;సి వి ఎస్ ఓ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు&period;ఈ à°°‌à°¥‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు&period;ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం&comma; ఊంజల్ సేవ&comma; ఆర్జిత బ్రహ్మోత్సవం&comma; సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది&period; కాగా&comma; సుప్రబాతం&comma; తోమాల&comma; అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;school-bus-missed-big-accident&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.