పవన్ ఫ్లెక్సీలు చించివేత.. గుంటూరులో ఉద్రిక్తత

pavan kalyan flexi issue at guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత&period; పాత గుంటూరు లోని బాలాజీ నగర్&comma; 3&comma;8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం&period; జనసేన కార్యకర్తలు ఆగ్రహం&period; పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు&period; దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.