అవ్వా తాతలకు పెన్షన్ 3000రూ పెంపు..

aadimulapu suresh

Advertisements

&NewLine;<p>సింగరాయకొండ లో రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు కొండపి నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆది మూలపు సురేష్ వైస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం అవ్వ&comma; తాతలకు పెంషన్ పెంచుకుంటూ పోతున్నాడాని ఇప్పుడు 3000రూ ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు&period; కొండపికి కొందరు నాలుగో కృష్ణుడు అని ఎద్దేవా చేస్తున్నారు అది కరక్ట్ కాదు మేము సేవకులం మాత్రమే అని అన్నారు&period; అందరూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఆదరించి వచ్చే ఎన్నికలలో తిరిగి మళ్లీ అధికారం ఇవ్వాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్