63
ప్రజావాణిలో ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అధికారులకు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేటకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మా యొక్క ల్యాండ్ ని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వినతి పత్రం అధికారులకు అందజేశారు. చాలామంది ఈరోజు ల్యాండ్ కబ్జాలపై ఉద్యోగ నియామకాలపై జీవోలపై తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. మాకు చాలా అన్యాయాలు జరిగాయని ఎంతోమంది ఫిర్యాదు చేశారు.
Read Also..