రోడ్డు భద్రత మాసోత్సవాలలో పోలీసుల బైక్ ర్యాలీ…

Police Bike Rally in Road Safety Month

Advertisements

&NewLine;<p>రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా రామగుండం సి పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు&period; గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారి మేడిపల్లి చౌరస్తా నుండి సిపి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు&period; అనంతరం నగరంలోని ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్&comma; కార్పొరేషన్ కార్యాలయం&comma; గాంధీ చౌరస్తా&comma; విఠల్ నగర్ మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది&period; ఈ సందర్భంగా సి పి శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు భద్రత పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని అన్నారు&period; హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు&period; ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు&period; ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి&comma; రవాణా శాఖ అధికారులు&comma; సింగరేణి రక్షణ సిబ్బంది&comma; స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..