Political

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌

<p>బీఆర్‌ఎస్‌ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ శనివారం కోనాయిపల్లి రానున్నారు&period; తాను సెంటిమెంట్‌à°—à°¾ భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు&period; 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్‌&period;&period; ఓటమి పాలయ్యారు&period;…

Read more

బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న నూరి ఫాతిమా..

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపు నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా&period;&period; తను…

Read more

9 చోట్ల ఎంఐఎం పోటీ..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది&period; తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ&comma; ముంతాజ్ అహ్మద్ ఖాన్…

Read more

బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి..

<p>రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు&period; రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని…

Read more

సిపిఎం బస్సు యాత్ర..

<p>అల్లూరి జిల్లా చింతపల్లి లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర లో భాగంగా చింతపల్లి à°•à°¿ నాలుగవ రోజు చేరుకున్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు à°ˆ సందర్భంగా చింతపల్లి పాత బస్టాండ్ వద్ద సిపిఎం…

Read more

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

<p>భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని&comma; కానీ ఆలోచించి ఓటేయాలన్నారు&period; ప్రతిపక్షాలు అబద్దాలు&comma; గాలిమాటలు చెబుతున్నాయన్నారు&period; ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే à°’à°• వజ్రాయుధం ఓటు…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్..

<p>కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం&period;&period; APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు&period; &&num;8216&semi;వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి&period; తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు&period; రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు…

Read more

బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు..

<p>బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి&comma; దుబ్బాసి లక్ష్మి&comma; జెట్టీ ప్రేమలత&comma;అంతడుపుల శారద&comma; 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period;…

Read more

రాహుల్ గాంధీకి షర్మిల లేఖ..

<p>BRS నీచపాలన అంతం కోసం ఎటువంటి à°•à° à°¿à°¨ నిర్ణయానికైనా సిద్ధమని &comma; కేసీఆర్ అవినీతి&comma;రౌడీరాజ్యం à°…à°‚à°¤ చేయాలని&comma;కాంగ్రెస్ ఓటు చీల్చవద్దనే తెలంగాణలో పోటీ చేయట్లేదని&comma; YSR తెలంగాణ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుండి తెలంగాణ బాగు&comma; భవితకోసం వైదొలగుతోందని YSRTP చీఫ్…

Read more

ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యం..

<p>ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పని చేశానని&comma; ప్రజల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయాలని బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరుకున్నారు&period; ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారాన్ని…

Read more