Political

బీజేపీ థర్డ్ లిస్టులో చోటు దక్కని ప్రముఖులు వీరే..

<p>తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్‌ను కాసేపటి క్రితం ప్రకటించింది&period; మొత్తం 35 మంది అభ్యర్థులకు à°ˆ లిస్టులో చోటు దక్కింది&period; అయితే à°ˆ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్‌లో…

Read more

టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ – ఎంపీ లక్ష్మణ్

<p>టీడీపీ కాదు&period;&period; జనసేన మా భాగస్వామ్య పార్టీ అని&comma; పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు&comma; ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు&period; ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు&period; తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని&comma;…

Read more

అంబర్పేట్ లో గులాబీ జెండా..

<p>హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి…

Read more

కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

<p>కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది&period; ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే&period; ఇక తాజా జాబితాలో40à°•à°¿ పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది&period; ఇందులో నిన్న చేరిన…

Read more

తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు

<p>తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది&period; 12 నియోజకవర్గాలలో జనసేన పొటీ చేయనున్నది&period; 9 నియోజకవర్గాలపై అవగాహన కుదిరింది&period; మరో 3 నియోజకవర్గాలపై చర్చలు జరుగుతున్నాయి&period; జనసేనకు కూకట్ పల్లి &comma;శేరిలింగంపల్లి &comma; వైరా&comma; ఖమ్మం&comma; అశ్వరావుపేట &comma; కొత్తగూడెం&comma; కోదాడ&comma;నాగర్…

Read more

ఒక రాష్ట్రంగా – ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలన్న బొల్లా

<p>వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి…

Read more

ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం à°•à°¿ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు&period; గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ à°•à°¿ వెళ్ళనున్నారు&period; à°ˆ క్రమంలో ఎయిర్ పోర్ట్ à°•à°¿ మాజీ…

Read more

గుర్తింపు లేదంటూ..ఆమరణ నిరాహార దీక్ష..

<p>వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ దిగిన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణనికి చెందిన వైసీపీ ఎస్సి నేత కోట&period;ఆంజనేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు&period; 2011 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక…

Read more

బెంజిసర్కిల్ లో చంద్రబాబుకు అపూర్వస్వాగతం..

<p>బందరు రోడ్డు వైపు కాన్వాయ్ మళ్లించిన పోలీసులు తెల్లవారుజామున 4&period;45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్&period; విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు&period; చంద్రబాబును చూడగానే…

Read more

కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు… పోటెత్తిన జనం

<p>కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్&period; కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు&comma; కార్యకర్తలు&period; చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు&period; రాత్రి 11&period;30à°—à°‚à°Ÿà°² ప్రాంతంలోనూ జాతీయరహదారిపై…

Read more