రాజోలులో వేడెక్కిన రాజకీయం….

Rapaka Varaprasada Rao

Advertisements

&NewLine;<p>రాజోలులో వేడెక్కిన రాజకీయం&comma; ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు&period; యువగళం పాదయాత్ర సందర్భంగా &comma; నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం&period; ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ ఇరువురి గొడవ హాట్ టాపిక్ గా మారింది&period; ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ&comma; గొల్లపల్లి అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని&comma; 20 ఎకరాలలో ఆదుర్రు గ్రామంలో అక్రమ సొమ్ముతో కాలేజీ నిర్మించారని ఆరోపణలు చేశారు&comma; సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సూర్యరావు అని&comma; గొల్లపల్లి అవినీతి తెలిసే చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ&comma; నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని&comma; లోకేష్ ను విమర్శించే స్థాయి రాపాక లేదని గొల్లపల్లి అన్నారు&period; పవన్ కళ్యాణ్ సంస్కారం ఉన్న వ్యక్తి అని అందుకే పవన్ కళ్యాణ్ &comma; రాజోలు నియోజకవర్గనికి వచ్చిన రాపాకపై మాట్లాడలేదని గొల్లపల్లి సూర్యరావు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..