ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!

modi

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">విజయ సంకల్ప బహిరంగ సభ&lpar;Public meeting&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్లమెంట్ ఎన్నికల&lpar;Parliament Elections&rpar; ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్‌&lpar;Nagar Kurnool&rpar;లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ&lpar;Prime Minister Modi&rpar; కీలక వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ&lpar;Telangana&rpar;లో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు&period; నాగర్ కర్నూల్&lpar;Nagar Kurnool&rpar; ప్రజలు ఈ సారి బీజేపీ&lpar;BJP&rpar;ని గెలిపించాలని కోరారు&period; నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మండంగా జరిగిందన్నారు&period; ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు&period; బీఆర్ఎస్&lpar;BRS&rpar; పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుంనద్నారు&period; తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారన్నారు&period; తెలంగాణలో కూడా దోపిడీ జరుగుతోందన్నారు&period; అప్పుడు బీఆర్ఎస్&comma; ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు&period; తెలంగాణలోనూ ఈ సారి బీజేపీ 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందన్నారు&period; తెలంగాణ ప్రజల సమస్యలు డైరెక్ట్‌గా తనకు తెలియాలంటే 17కు 17 స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;justice-chandrachud-felicitates-daughter-of-supreme-courts-cook&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Fire-Accident-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" alt&equals;"పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;">పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-104&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Meenakshi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-104&sol;amp&sol;" alt&equals;"మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌&period;&period;">మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది&period; మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-103&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Jaishankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-103&sol;amp&sol;" alt&equals;"పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్&period; జైశంకర్ గట్టి కౌంటర్&period;">పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్&period; జైశంకర్ గట్టి కౌంటర్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన&comma; వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.