బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేష్..

nara lokesh

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"> ప్రధాని నరేంద్ర మోదీ &lpar;Prime Minister Narendra Modi&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సంక్షేమం&comma; అభివృద్ధి&comma; సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోదీ &lpar;Prime Minister Narendra Modi&rpar; అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ &lpar;Nara Lokesh&rpar; కొనియాడారు&period; కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి&comma; తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… మోదీ అంటే ఆత్మగౌరవం&comma; ఆత్మ విశ్వాసం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;today-memanthaa-siddham-for-cm-jagans-bus-yatra&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నేడు మేమంతా సిద్ధం సీఎం జగన్‌ బస్సు యాత్ర&period;&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మోదీ అంటే ప్రపంచం మెచ్చిన నాయకత్వం అని అభివర్ణించారు&period; అందుకే మోదీని మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కీర్తించారు&period; ప్రధాన మంత్రి అన్న యోజన&comma; ఆవాస్ యోజన&comma; ఉజ్వల్ యోజన&comma; కిసాన్ సమ్మాన్ నిధి&comma; పీఎం ఆయుష్మాన్ భారత్&comma; జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే మోదీ కొత్త నిర్వచనం చెప్పారు&period; పదేళ్లలో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్శనికనేత నరేంద్ర మోదీ అని కొనియాడారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-text-align-center"><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా