సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్

Film Chamber Pressmeet

Advertisements

&NewLine;<p>సంక్రాంతి అంటేనే సినిమాల జోరు&period; ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు థియేటర్స్ మరియు బిజినెస్ ఇబ్బందుల పైన&period; విడుదలయ్యే ప్రతి సినిమా మంచి బిజినెస్ చేసుకోవాలి ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మాట్లాడుతూ &colon; సోషల్ మీడియా వెబ్సైట్స్ న్యూస్ ఛానల్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్లకు వచ్చే న్యూస్ ద్వారా ఇండివిడ్యువల్ గా డ్యామేజ్ జరుగుతోంది&period; సంక్రాంతి పండక్కి ఎప్పుడు సినిమాలు పోటీ ఉంటుంది కాని 15 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ మీట్లో మేము తీసుకున్న డెసిషన్ కి ఒప్పుకుని వెనక్కి తగ్గిన ఈగల్ టీం&period; ఛాంబర్ అడగగానే విశ్వ ప్రసాద్ గారు వివేక్ గారు రవితేజ గారు ఒప్పుకొని బరిలో నుంచి తప్పుకోవడం మిగతా నాలుగు సినిమాలు కి కొంత స్క్రీన్స్ దొరికి బిజినెస్ చేసుకునే అవకాశం ఉండటం జరుగుతుంది&period; బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం విశ్వ ప్రసాద్ గారికి వివేక్ గారికి హీరో రవితేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ &colon; సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు మీద తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్&comma; తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ మీట్ పెట్టడం జరిగింది&period; ఆ మీట్ కి ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు&period; అలా సంక్రాంతి బరిలో నుంచి వెనక్కి తగ్గిన ఈగల్ మూవీ టీం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ &colon; ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సంక్రాంతి సినిమాల రిలీజ్ ల పైన&period; ఈసారి కూడా పలు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి&period; 15 రోజుల క్రితం చాంబర్ తరఫున పలువురు ప్రొడ్యూసర్స్ ని పిలిచి గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ గురించి మాట్లాడటం జరిగింది&period; ఆ మీటింగ్లో మేం చెప్పింది ఆలోచించి వెనక్కి తగ్గి తమ సినిమాను వాయిదా వేసుకున్న ఈగల్ మూవీ&period; పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్ గారు వివేక్ అండ్ హీరో రవితేజ గారికి తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కమర్స్&comma; తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కృతజ్ఞతలు&period; ఇందులో ఎవరికీ ఇండివిజువల్ ఎలాంటి లాభం లేదు ఇది అందరి సినిమాల కోసం ఆలోచించి చెప్పింది గా పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపం రెడ్డి గారు మాట్లాడుతూ &colon; సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి కృతజ్ఞతలు&period; ఇది మా సినిమా ఇండస్ట్రీ యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తుంది అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ప్రెస్ మీట్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు&comma; సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు&comma; తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సునీల్ నారంగ్ గారు&comma; అనుపం రెడ్డి గారు&comma; తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు&comma; దామోదర్ ప్రసాద్ గారు&comma; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ గారు&comma; నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు వివేక్ కూచిబొట్ల గారు చిత్తూరు శ్రీను గారు మరియు వెంకట్ బోయినపల్లి గారు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..