అప్పీల్‌ పై ఖతర్‌ కోర్టు రెండు విచారణలు

MEA

Advertisements

&NewLine;<p>ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్‌ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ భారత్‌ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు&period; ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు&period; సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు&period; నావికాదళ అధికారులకు న్యాయ&comma; దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు&period; ఈ క్రమంలోనే డిసెంబర్‌ 3ను వారిని భారత్‌ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు&period; అదేవిధంగా ఇటీవల కాప్‌ సదస్సులో భాగంగా దుబాయ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే&period; ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు&comma; అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …