‘ఎక్స్‌’లో రాహుల్‌ గాంధీ పోస్ట్‌.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది&period; రాహుల్‌ గాంధీ శనివారం తన ఎక్స్‌ ఖాతా ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలను పేర్కొంటూ తమకే ఓటేయాలని రాజస్థాన్‌ ప్రజలను అభ్యర్థించారు&period; అయితే ఈ పోస్టు ద్వారా పోలింగ్‌కు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాన్ని చేయకూడదన్న నిబంధనను ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ శనివారం లేఖ రాసింది&period; రాహుల్ గాంధీ ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఫిర్యాదుచేసింది&period; రాహుల్‌ గాంధీ సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేసి ఆయనపై ఇతర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..